
అప్పటివరకు దంచికొట్టిన టీ20లు.. వారానికే టెస్టు మ్యాచ్‌లోకి ఎంట్రీ.. ఆపై మరికొద్ది రోజులకే 50 ఓవర్ల క్రికెట్... సుమారుగా ఇరవై రోజుల వ్యవధిలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లనూ ఆడిన వైనం. ప్రతి ఫార్మాట్లోనూ ‘కెప్టెన్’ సెంచరీతో మెరవడం గమనార్హం.
మూడు వారాల్లో టీ20, టెస్టు, వన్డే మ్యాచుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. గిల్ ఇన్నింగ్స్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా సర్ప్రైజ్ అయ్యారంటే.. అతడి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 👉మరిన్ని వివరాలు 3 వారాలు..
3 ఫార్మాట్లు.. 3 సెంచరీలు
|