
మీకూ భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఇలా ఎందుకంటేమీకూ భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఇలా ఎందుకంటే 18 June 2026 TV9 Telugu TV9 Telugu కొంతమందికి భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తుంది. శరీరం శక్తి హీనమై కునుకు తీయకుండా కనీసం కూర్చునే ఓపిక కూడా ఉండదు.
దీనినే ఫుడ్ కోమా అని అంటారు కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఇలా జరుగుతుంది. ఎక్కువ మందికి మధ్యాహ్నం వేళ ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు తిన్న తర్వాత శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవడం, కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని..
అందుకే ఆ జీర్ణ ప్రక్రియ కొనసాగుతున్నంత సేపూ శరీరంలో శక్తి తగ్గుతుంది కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు TV9 Telugu ఫలితంగా నీరసం, అలసట ఆవహించి శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకే మగతగా అనిపిస్తుందట.
ఆహారంలో పీచు, ప్రొటీన్ వంటి పోషకాలు తక్కువేతే నిద్ర మత్తు వస్తుంది కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు TV9 Telugu ఎందుకంటే ఆహారంలో ఫైబర్, ప్రొటీన్ తక్కువగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయట. ఫలితంగా నిద్ర మత్తు ముంచుకొస్తుందట కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు TV9 Telugu అంతేకాదు తిన్న తర్వాత మెదడులో అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి.
అవి నిద్రకు కారణమయ్యే సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దాంతో నిద్ర వస్తుంది కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు TV9 Telugu ఇలా జరగకూడదంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
, నిద్రలేమి వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు కొన్ని రకాల హార్మోన్ల విడుదల ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి
న్నిసార్లు హార్మోన్లలో వచ్చే మార్పులు, ఒత్తిడి