
Asus Vivobook 16 Big Discount On Amazon: అమెజాన్‌లో ASUS Vivobook 16 ల్యాప్‌టాప్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది..
అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Asus Vivobook 16 Big Discount On Amazon News: మార్కెట్లో ASUS బ్రాండ్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్స్‌కి మంచి డిమాండ్ ఉంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు.
మీరు కూడా ఎప్పటి నుంచో మంచి ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో డే సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
అమెజాన్‌లో ASUS Vivobook 16 ల్యాప్‌టాప్ ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిని డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఊహించని ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది.
అలాగే ఈ ల్యాప్‌టాప్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ASUS Vivobook 16 ల్యాప్‌టాప్ Intel Core Ultra 5 225H ప్రోసెసర్‌తో అందుబాటులో ఉంది. ఇందులో చాలా ప్రత్యేకమన లేటెస్ట్ AI సపోర్ట్ కూడా లభిస్తోంది.
ఇది 16 అంగుళాల FHD+ డిస్ప్లే (Display)ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 16:10 యాస్పెక్ట్ రేషియో, 300 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.. ఇందులో కంపెనీ Intel iGPU ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌ను కూడా అందిస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 42 WHrs బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తోంది.
. కేవలం 49 నిమిషాల్లో 60 శాతం చార్జింగ్ అవుతుంది. FHD వెబ్‌క్యామ్, Windows Hello ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ప్రైవసీ షట్టర్ వంటి అద్భుతమైన ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ ASUS Vivobook 16 ల్యాప్‌టాప్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.92,990తో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిని అమెజాన్ డే సేల్ భాగంగా కొనుగోలు చేసేవారికి 27 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ని కేవలం రూ.67,990కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది.
ఇక ఈ ల్యాప్‌టాప్‌పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్ఢ్లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా నో కాస్ట్ EMI ఆప్షన్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే వేరీ చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.13,100 వరకు బోనస్ పొందవచ్చు.
అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఇందులో 65W Type-C ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది