
కప్పు శెనగపప్పుతో మతిపోయే మిక్చర్.. పుల్లగా కారంగా.. 5 నిమిషాల్లోనే రెడీ కప్పు శెనగపప్పుతో మతిపోయే మిక్చర్.. పుల్లగా కారంగా.. 5 నిమిషాల్లోనే రెడీ Prasanna Yadla 17 June 2026 Pic credit - Pinterest కప్పు శెనగపప్పుతో మతిపోయే మిక్చర్ ఇంట్లోనే చేసేయండి దీనికోసం ఎక్కువగా డబ్బు కూడా అవసరం లేదు శెనగపప్పుతో మతిపోయే మిక్చర్ మరి, అసలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూసి తెలుసుకుందాం..
ఎలా చేయాలంటే? ముందుగా ఒక కప్పుశెనగపప్పును తీసుకుని కనీసం3-4 గంటలు పాటు నీటిలో నానబెట్టుకోవాలి ఆ తరువాత నీటిని వంపేసి ఒక కప్పు శెనగపప్పును ఒక గిన్నె లేదా ప్లేట్ లో పెట్టుకోవాలి. స్టెప్ -2 ఇంకా దీనిలో కట్ చేసిన.. తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మంచి రుచిగా ఉంటుంది స్టెప్ -3 అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు తీసుకుని కూడా దీనిలో కలుపుకోవాలి స్టెప్ -4 ఇంకా కొద్దిగా అల్లం తురుము వేస్తె అదిరిపోతోంది ఇంకా దీనిలో తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి.
స్టెప్ -5 అలాగే చివరలో రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు కలిపితే తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. స్టెప్ -6 మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్..
తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి