
AP Inter Supply Result 2026 | ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ప్రథమ, ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 18) మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
మే 21 నుంచి జూన్ 4వరకు ఈ పరీక్షలు జరగ్గా.. దాదాపు 12.50లక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.