
లీడ్స్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. బాబెట్ డి లీడే 28, హీథర్ సీగర్స్ 21, స్టెర్రే కాలిస్ 18 రన్స్ చేశారు.
భారత బౌలర్లలో శ్రీచరణి 4, షెఫాలీ వర్మ 3, నందనీ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ ఒక వికెట్ తీసింది. 17వ ఓవర్లో శ్రీచరణి మూడు వికెట్లు, 18వ ఓవర్లో షెఫాలీ వర్మ 2 వికెట్లు తీశారు. శ్రీచరణికి 4 వికెట్లు.. భారత్ ఘనవిజయం
|