
సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరింత గ్లామరస్‌గా, పర్ఫెక్ట్ లుక్ తో కనిపిస్తున్నారు సామ్. తాజాగా మా ఇంటి బంగారం ప్రమోషన్లలో ఫిట్నెస్ సీక్రెట్ చెప్పింది. ముఖ్యంగా 'మయోసైటిస్' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యను జయించిన తర్వాత, ఆమె తన లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను 'యాంటీ ఇన్ఫ్లమేటరీ' డైట్‌ను ఖచ్చితంగా అనుసరిస్తుందట. ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో నొప్పులను ఈ డైట్ తగ్గిస్తుందట. ఇందులో భాగంగా ఆమె చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులు, మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటోంది.
ఆరోగ్యం అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదని, శరీరాన్ని లోపలి నుండి దృఢంగా మార్చుకోవడమే అసలైన లక్ష్యమని సమంత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. దాదాపు ఏడాది కాలంగా ఆమె ఎటువంటి 'చీట్ మీల్స్' తీసుకోకుండా రోజువారీ డైట్‌ను స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నానని..
అలాగే కూరగాయలు మాత్రమే తీసుకుంటుందట. బ్రకోలి, క్యాలీఫ్లవర్, సెలరీ, గింజలు, ఓట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బెర్రీలను తన ఆహారంలో భాగం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్, యోగా చేస్తుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే..
అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్