
ఇక మోసపూరిత గ్రూప్‌ల విషయానికొస్తే ఎక్కువగా టెలిగ్రామ్ పేరే వినిపిస్తుంటుంది. వివరాలు బయటకు పొక్కకుండా ఆ గ్రూప్‌లు నడిపేందుకు వెసులుబాటు ఉంది. ఎవరైనా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తే.. ఇతర యూజర్లు చూడకుండా ఫోన్ నంబర్‌ను హైడ్ చేయొచ్చు.
యూజర్ నేమ్స్‌తోనే యాప్‌ను ఉపయోగించవచ్చు. ఒకసారి ప్రొఫైల్ క్రియేట్ అయితే.. గుర్తింపు బయటపెట్టకుండా లక్షలాదిమంది సబ్స్క్రైబర్లతో ఛానల్ కూడా నడుపుకోవచ్చు. అది ఒక మోసపూరిత ఛానల్ అయితే దాని వెనక ఎవరున్నారో గుర్తించడం వాట్సప్‌తో పోలిస్తే కష్టమే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.