
చాలామంది జుట్టు సంరక్షణ అనగానే రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్, కండిషనర్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ, మనం రోజూ వాడే దువ్వెన కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గమనించరు. కర్లీ జుట్టయినా, స్ట్రెయిట్‌గా ఉన్నా...
సరైన దువ్వెనను వాడటం వల్ల జుట్టుకు మంచి రక్షణ దొరుకుతుంది. మరి అలా సరైన దువ్వెనని ఎంచుకోవాలంటే కొన్ని చిట్కాలు... వెడల్పాటి పళ్లున్న దువ్వెన: కర్లీ, వేవీ హెయిర్ ఉన్నవారికి వెడల్పాటి పళ్లు ఉండే దువ్వెనలు బాగా ఉపయోగపడతాయి.
ఇవి జుట్టు చిక్కులను సులభంగా తొలగిస్తాయి. అలాగే జుట్టు విరిగిపోకుండా, కుచ్చుగా మారకుండా కాపాడతాయి. సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు: స్టెయిట్, పల్చని జుట్టు ఉన్నవారికి సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు చక్కగా సరిపోతాయి. ఇవి జుట్టును చక్కగా దువ్వుకోవడానికి, నీట్‌గా స్టైల్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి.
చిక్కులు తీసే దువ్వెనలు: జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టు త్వరగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తడి జుట్టుపై ‘డిటాంగ్లింగ్ కూంబ్’ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోకుండా, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చిక్కులను సులభంగా తొలగించుకోవచ్చు.
ఉడెన్ కూంబ్: కర్రతో చేసిన దువ్వెనలు జుట్టు మొత్తానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి స్కాల్ప్‌ను మృదువుగా మసాజ్ చేయడమే కాకుండా, జుట్టులో స్టాటిక్ కరెంట్ ఏర్పడకుండా తగ్గిస్తాయి. అంతేకాదు, తలలోని సహజ నూనెలను జుట్టు అంతటా సమానంగా వ్యాపించేలా చేసి, జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
టెయిల్ కూంబ్: జుట్టును సమానంగా లేదా నీట్‌గా పాపిడి తీసుకోవడానికి టెయిల్ కూంబ్స్ ఎంతో అవసరం. హెయిర్ స్టైల్స్ చేసుకునేటప్పుడు జుట్టును వేర్వేరు సెక్షన్లుగా విభజించడానికి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..!
Jun 17 2026 5:10 PM | Updated on Jun 17 2026 5:21 PM
చాలామంది జుట్టు సంరక్షణ అనగానే రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్, కండిషనర్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ, మనం రోజూ వాడే దువ్వెన కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గమనించరు. కర్లీ జుట్టయినా, స్ట్రెయిట్‌గా ఉన్నా... సరైన దువ్వెనను వాడటం వల్ల జుట్టుకు మంచి రక్షణ దొరుకుతుంది. మరి అలా సరైన దువ్వెనని ఎంచుకోవాలంటే కొన్ని చిట్కాలు...
వెడల్పాటి పళ్లున్న దువ్వెన: కర్లీ, వేవీ హెయిర్ ఉన్నవారికి వెడల్పాటి పళ్లు ఉండే దువ్వెనలు బాగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు చిక్కులను సులభంగా తొలగిస్తాయి. అలాగే జుట్టు విరిగిపోకుండా, కుచ్చుగా మారకుండా కాపాడతాయి.
సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు: స్టెయిట్, పల్చని జుట్టు ఉన్నవారికి సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు చక్కగా సరిపోతాయి. ఇవి జుట్టును చక్కగా దువ్వుకోవడానికి, నీట్‌గా స్టైల్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి.
చిక్కులు తీసే దువ్వెనలు: జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టు త్వరగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తడి జుట్టుపై ‘డిటాంగ్లింగ్ కూంబ్’ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోకుండా, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చిక్కులను సులభంగా తొలగించుకోవచ్చు.
ఉడెన్ కూంబ్: కర్రతో చేసిన దువ్వెనలు జుట్టు మొత్తానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి స్కాల్ప్‌ను మృదువుగా మసాజ్ చేయడమే కాకుండా, జుట్టులో స్టాటిక్ కరెంట్ ఏర్పడకుండా తగ్గిస్తాయి. అంతేకాదు, తలలోని సహజ నూనెలను జుట్టు అంతటా సమానంగా వ్యాపించేలా చేసి, జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
టెయిల్ కూంబ్: జుట్టును సమానంగా లేదా నీట్‌గా పాపిడి తీసుకోవడానికి టెయిల్ కూంబ్స్ ఎంతో అవసరం. హెయిర్ స్టైల్స్ చేసుకునేటప్పుడు జుట్టును వేర్వేరు సెక్షన్లుగా విభజించడానికి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి.
(చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..)
ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు)
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు)
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
అనిత, నారా లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
Viral Video: ఇలా చేస్తారా..? పసి బిడ్డ ప్రాణాలతో చెలగాటం..!
ఉతికారేసిన లక్ష్మి పార్వతి, దమ్ముంటే రా...
బిగ్ ట్విస్ట్, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు) RRR చిన్నారి