
హైదరాబాద్: ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలు చేయడమే ఉత్తమమని, ఆ విషయాన్ని ఈ మూడేళ్లలో గ్రహించినట్లు నటి సమంత అన్నారు. ‘మా ఇంటి బంగారం’ విషయంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయిక సమంత, చిత్ర దర్శకురాలు నందినిరెడ్డి, నిర్మాత రాజ్‌లతో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది.
ఇందులో సామ్ పలు విషయాలను పంచుకున్నారు. ఈ వార్త చదివారా: రాజ్ నిడిమోరు బాలీవుడ్ చిత్రం.. సూపర్ హీరోగా సల్మాన్ ఖాన్?