
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ బడిలో బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఉపాధ్యాయులు (Teachers), సిబ్బంది, అక్కడి విద్యార్థుల (Students)కు అల్పాహారం వడ్డించారు.
ఈ పథకంతో రాష్ట్రంలో 1.44 లక్షల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు పాఠశాల ప్రారంభమైన తొలిరోజే పాఠశాలల్లో పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది
.