
Asianet News Telugu13 Dec, 09:54 pm
బడికి డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్లే.. టీచర్లకు విద్యాశాఖ షాక్ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ, ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులకు తెలంగాణ విద్యాశాఖ గట్టి షాక్ ఇచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా బడులకు రాకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై