
సోషల్ మీడియా అడిక్షన్ కేసులో ఇటీవల మెటా, యూట్యూబ్‌లకు కాలిఫోర్నియా కోర్టు రూ.56 కోట్ల జరిమానా విధించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల డిజైన్ కారణంగా ఓ యువతి సామాజిక మాధ్యమాలకు బానిసైందని, దానివల్ల ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతిందన్న ఆరోపణలపై ఈ తీర్పునిచ్చింది.
తాను కోర్టుకు వెళ్లే ముందు మెటీరియల్‌ను సమీక్షించేందుకు ‘ఏఐ’ని వాడినట్లు యువతి తరఫున కేసు వాదించిన మార్క్ లానియర్ తాజాగా వెల్లడించారు. మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ను క్రాస్-ఎగ్జామినేషన్ చేసిన రోజు కూడా ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు.
న్యాయరంగంలో ఏఐను గేమ్‌ఛేంజర్‌గా పేర్కొన్నారు. ‘ఏఐ’ వాడి.. టెక్ దిగ్గజాలను కోర్టులో ఓడించి
|