
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన రుక్మిణి వసంత్స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన రుక్మిణి వసంత్ ఆ సినిమాలో ఆమె పలికించిన హావభావాలు, నటనకు తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఫిదా అయిపోయారు. ముఖ్యంగా కాంతార సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
దీంతో వరుస భారీ సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇప్పడు యశ్ – గీతూ మోహన్ దాస్ సినిమా ‘టాక్సిక్’తోపాటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ఇనిమా ‘డ్రాగన్’ సినిమాల్లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సరికొత్త సినిమాలో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంతను కథానాయికగా ఎంపిక చేశారు.
ఇది కాకుండా రుక్మిణి మరో తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పింది అని సమాచారం. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించనున్న ప్రాజెక్ట్‌లో ఆమెనే నాయిక అని టాక్. అయితే ఈ సినిమా ఇప్పడు స్టార్ట్ అవుతుందా? లేక చరణ్ సినిమా లైనప్ మారుతుందా అనేది ఇప్పుడు తేలడం లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ