తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని వారు పేర్కొన్నారు.

ఆమెకు ఆయనే వెన్నుపోటు పొడిచారని ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశ్ రావు చెప్పారు
.