
రింగ్ స్టైల్లో ఉండే ఈ స్టోన్ వర్క్ మెట్టెలు సింపుల్గా, క్లాసీగా కనిపించాలనుకునే వారికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇవి చాలా డీసెంట్ లుక్ ఇస్తాయి. పింక్ రంగులో పూల డిజైన్తో ఉన్న ఈ మెట్టెలు చాలా
స్టైలిష్గా కనిపిస్తాయి. రోజూ ఆఫీసుకు వేసుకొని వెళ్లడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి.
Rose Design Earrings: గులాబీ పూల డిజైన్ లో అందమైన బంగారు కమ్మలు
Floral Sarees: ఏ వయసువారికైనా నప్పే టస్సర్ సిల్క్ ఫ్లోరల్ చీరలు
Hair Growth: ఇవి తింటే జుట్టు వద్దన్నా.. ఒత్తుగా పెరుగుతుంది