
Indian Sailors Died In Oman: ఒమన్ తీరంలోని భారత జల్వీర్ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని
ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన చమురు ట్యాంకర్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత కచ్చితమైన ఆయుధాలతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది.