
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్
కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను రిమాండ్ నిమిత్తం పోలీసులు చంచల్గూడా జైలుకు తరలించారు.
బెంగాల్లో భారీ అగ్నిప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం..