
బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య మాఫియా డాన్‌గా
నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలయ్య పుట్టినరోజున విడుదల కానుంది. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య మాఫియా నేపథ్యంలో నటిస్తున్న సినిమా ఇది. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే, ఈ పుట్టినరోజుకు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న NBK112 సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి అప్డేట్లు ఉండవు. కేవలం శుభాకాంక్షలతో కూడిన పోస్టర్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు