
ఈ షూట్ కోసం ఆమె డస్టీ పింక్ కలర్ లేస్ హాల్టర్-నెక్ టాప్‌ను ఎంచుకుంది. ఆ డ్రెస్‌లో ఆమె ఎంతో హాట్ అండ్ క్యూట్‌గా కనిపిస్తూ, తనదైన గ్లామర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తోంది. కేవలం నీ
గురించే ఆలోచిస్తున్నా! అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ హైందవి ఈ ఫొటోలను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దివి కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరిగింది. అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసి, పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. ప్రస్తుతం దివి చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.
'హనీ', 'నెపోలియన్ రిటర్న్స్', 'ష్..' చిత్రాలతో పాటు 'ద్రౌపతి 2' వంటి ఆసక్తికరమైన సినిమాలు ఆమె లైన్అప్లో ఉన్నాయి. వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు.
నటనపై ఉన్న డెడికేషన్ , గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న దివి, రాబోయే రోజుల్లో టాలీవుడ్లో మరిన్ని పెద్ద విజయాలను అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్