
ఎప్పటికీ పాతది కానీ డిజైన్ ఈ ఫ్లోరల్ డ్రాప్ ఇయర్రింగ్స్. వీటితో సాఫ్ట్, ఫెమినిన్ లుక్‌ను అందిస్తాయి. వీటిని చీరలు, సూట్లు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా ఈజీగా సూట్ అయిపోతాయి. ముత్యాలు ఉండి 14K
గోల్డ్ కాంబినేషన్ లో ఉండి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆఫీస్ పార్టీల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అన్ని సందర్భాల్లోనూ అదిరిపోతాయి.
మోడరన్, మినిమల్ స్టైల్ ఇష్టపడే మహిళలకు జియోమెట్రిక్ ప్యాటర్న్ డ్యాంగిల్ ఇయర్రింగ్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. వీటి యూనిక్ డిజైన్ మీ లుక్కు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
ఈ ఆకుల డిజైన్ ఇయర్రింగ్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి. తక్కువ బరువు, మంచి ఫినిషింగ్ ఉండటం వల్ల వీటిని ఎక్కువసేపు సౌకర్యంగా ధరించవచ్చు.
హార్ట్ షేప్ డిజైన్ ఉన్న ఈ ఇయర్రింగ్స్ మీ జ్యువెలరీ కలెక్షన్‌కు రొమాంటిక్ టచ్ ఇస్తాయి. ఈ డిజైన్ యువతులు, మహిళలు ఇద్దరికీ చాలా అందంగా కనిపిస్తుంది.
మెరిసే రాళ్లతో అలంకరించిన 14K గోల్డ్ డ్రాప్ ఇయర్రింగ్స్ పార్టీ, వెడ్డింగ్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. వీటి మెరుపు దూరం నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు
Silver Jewelry: ఈసారి పెళ్లిళ్లలో ఇలాంటి వెండి నగలతో మెరిసిపోండి
Maha Lakshmi mangalsutra: లక్ష్మీదేవి లాకెట్ తో అదిరిపోయే మంగళసూత్రాలు
Silver Bracelets: అమ్మాయిల కోసం వెండి బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో!