
‘‘నా వయసు చెప్పడం నాకు ఇష్టం లేదు. మానసికంగా నేను యువకుడినే. మేమందరం దర్శకులమని టైటిల్ కార్డ్ వేసుకునే సాహసం చేయలేమని కె.విశ్వనాథ్‌తో చెప్పా. నేను, ఇళయరాజా ఆయన కాళ్ల మీద పడ్డాం. బాపు గొప్ప మనిషి
. ఆయన సినిమాలో ఒక్కో ఫ్రేమ్ ఒక కళ. బాలచందర్ సినిమా భీష్మపితామహుడు. ఇవాళ వీళ్ల మధ్య నేను కూర్చోవడం నా జీవితంలో నేను పొందిన అత్యున్నత గౌరవం’’ ఇవి దర్శకుడు భారతీరాజా గతంలో చేసిన వ్యాఖ్యలు. ‘స్వరాభిషేకం’ కార్యక్రమం ద్వారా దర్శక దిగ్గజాలను గతంలో ఈటీవీ సత్కరించింది. ఈ సందర్భంగా దర్శకుడు భారతీరాజాను ప్రత్యేకంగా సన్మానించింది. ఆ కార్యక్రమంలో భారతీరాజా భావోద్వేగంతో మాట్లాడారు. ఆ వీడియో మీకోసం.. ఈ వార్త చదివారా: తెలుగులో టైమ్‌లెస్ క్లాసిక్స్.. కేరాఫ్ భారతీ రాజా