
Bandi Sanjay | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. ఓ బెంచి అకస్మాత్తుగా బండి సంజయ్‌పై పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు ఆ బెంచ్‌ను పక్కకు తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. అకస్మాత్తుగా బండి సంజయ్ పై పడిన బెంచి వెంటనే అప్రమత్తమై ఆ బెంచ్‌ను పక్కకు తొలగించిన బీజేపీ నాయకులు Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్ Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Bandi Sanjay | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. ఓ బెంచి అకస్మాత్తుగా బండి సంజయ్‌పై పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు ఆ బెంచ్‌ను పక్కకు తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. అకస్మాత్తుగా బండి సంజయ్ పై పడిన బెంచి
వెంటనే అప్రమత్తమై ఆ బెంచ్‌ను పక్కకు తొలగించిన బీజేపీ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు
Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!