
ఇంటర్నెట్ డెస్క్: నేడు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు (Balakrishna) విషెస్ తెలుపుతున్నారు. ఆయన సినిమా పోస్టర్లు షేర్
చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లతో పాటు సినీ ప్రముఖులు ఆయనను విష్ చేశారు (#HappyBirthdayNBK).
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.