
విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా దర్శకుడు శశి తెరకెక్కించిన ‘బిచ్చగాడు’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu). ఈనెల 19న
(Vanda Devullu Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్ (Vanda Devullu Trailer)ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమా కూడా మదర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ వార్త చదివారా: ‘ఈ వారం థియేటర్లో చిన్న చిత్రాల సందడి.. ఓటీటీలో వినోదం వీటిదే!