
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా కొనసాగుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. ‘‘కొత్త ప్రభుత్వం వచ్చిన కారణంగా 6 నెలల వరకు విమర్శలకు దూరంగా ఉందామని
అనుకున్నాం. కానీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఆ గడువు రాకముందే పరిణామాలు మారే విధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఐదు, ఆరు నెలలు కాదు కదా.. కనీసం 3 నెలలు కొనసాగగలదా? అని ప్రజలు అంటున్నారు’’ అని స్టాలిన్ తెలిపారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా ఉంటుందా?: స్టాలిన్ |