
Jin Ze Actor Death: చైనా వినోద రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చైనీస్ డ్రామాల (C-Dramas) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, ప్రముఖ మోడల్ జిన్ జే (Jin Ze – 33) హాంగ్జౌ (Hangzhou) లోని
తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. 33 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన ఆకస్మికంగా కన్నుమూయడం ఆసియా సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also :Peddi North Collection : ఉత్తరాదిలో ‘పెద్ది’ పట్టించుకోని ప్రేక్షకులు
యువ నటుడి మరణవార్తను ప్రకటించినప్పటికీ, ఆయన మేనేజ్మెంట్ సంస్థ లేదా స్థానిక అధికారులు మరణానికి గల ఖచ్చితమైన కారణాలను (Cause of Death) ఇంకా వెల్లడించలేదు. హాంగ్జౌలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన జరగడంతో, పోలీసులు ప్రస్తుతం దీనిని అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నటుడిగా కెరీర్లో మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న జిన్ జే.. ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
Free Laptop Scheme: ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ నిజమా? విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక ఇదే!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Vijay Antony : ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై!
Peddi North Collection : ఉత్తరాదిలో ‘పెద్ది’ పట్టించుకోని ప్రేక్షకులు
Janhvi Kapoor: ‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై నెటిజన్లు ఆగ్రహం
Salim Kumar passes away: ప్రముఖ మలయాళ నటుడు సలీం కుమార్ కన్నుమూశారు
Famous actor Anthony Head: బ్రిటిష్ వినోద రంగంలో తీవ్ర విషాదం: ప్రముఖ నటుడు ఆంథోనీ హెడ్ కన్నుమూత
Peddi movie: ‘పెద్ది’ నుంచి ఆ సీన్స్ తొలగింపు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు