
ఇంటర్నెట్ డెస్క్: అన్ని కంపెనీల వంట నూనెల ప్యాక్ పరిమాణాలు ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్దేశించింది
. వినియోగదారులు వివిధ బ్రాండ్ల ధరలను పోల్చి చూసుకొని, కొనుగోలు నిర్ణయం తీసుకునేందుకు ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొంది. కొత్త నిబంధనలు పాటించేందుకు తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతి దారులకు మూడు నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.