
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సీబీఎఫ్సీ మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న ఆయన నిన్న తన నివాసంలో తుదిశ్వాస
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సీబీఎఫ్సీ మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న ఆయన నిన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శాంతాక్రూజ్ హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై నిహలానీకి నివాళులర్పించారు. హాత్కడి, ఇల్జామ్, ఆంఖే. షోలా ఔర్ షబ్నమ్ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన పహలాజ్ నిహలానీ, 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్సీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. నిహలానీ మృతి పట్ల ఆయన మృతి పట్ల సీబీఎఫ్సీ అధికారులు, నటులు గోవిందా, చుంకీ పాండే, దర్శకుడు అనీస్ బజ్మీ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
మెట్రో సిటీలో రూ.1.4 లక్షల జీతమా? సొంతూరిలో రూ.40 వేల ప్రశాంతతా? మీ ఛాయిస్ ఏంటి?
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..