
TeluguOne05 Jun, 08:25 am
ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్ సీ మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూతప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న ఆయన నిన్న తన నివాసంలో తుదిశ్వాస