
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్కు ఆదిలోని కుదుపు ఎదురైంది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రి ఒకరు శుక్రవారం రాజీనామా చేశారు.
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్కు ఆదిలోని కుదుపు ఎదురైంది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రి ఒకరు శుక్రవారం రాజీనామా చేశారు. ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి (Ramalinga Reddy) నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు. నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.