Samayam Telugu05 Jun, 11:35 am
కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతిరాగం.. ఆర్ఆర్ బాటలో మరో ముగ్గురు మంత్రులుముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన 48 గంటలైనా కాలేదు.. కర్ణాటక కాంగ్రెస్‌లో అప్పుడే అసమ్మతి రాజుకుంది. శాఖల కేటాయింపుతో సీనియర్ల అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాను కోరుకున్న శాఖ

