
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ముగిసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీకి ఆయన తెలిపారు. ఆపరేషన్ విజయవంతమైందని, ఇరాన్ రక్షణరంగ పరిశ్రమలను దెబ్బతీశామని వివరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ఇకపై అమెరికా దాడులు చేయబోదని అన్నారు
.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.