
కొన్నేళ్ల క్రితం తన అభిమాని అన్న ‘అయ్యగారు’ అనే మాట స్టిక్కర్లా అంటుకుపోయిందని నటుడు అక్కినేని అఖిల్ అన్నారు. తనపై ప్రేమతోనే అభిమానులు అయ్యగారు అని పిలుస్తారని తెలిపారు.
సుదీర్ఘ విరామం తర్వాత ‘లెనిన్’ చిత్రంతో ముందుకు రాబోతున్నారు అఖిల్. దాదాపు 30 కథలు విన్నాక ‘లెనిన్’ చేసినట్లు ఆయన చెప్పారు. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా అఖిల్, భాగ్యశ్రీతో స్పెషల్ చిట్‌చాట్.. ఈ వార్త చదివారా: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: బండ్ల గణేశ్