
20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల జీవితం’ అని సీఎం అన్నారు.
హైదరాబాద్, జులై 4: 20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల జీవితం’ అని సీఎం అన్నారు. ‘నాడు మిడ్జిల్‌లో రేవంత్‌రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచాను’ అంటూ ఎక్స్‌లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.
100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్
Read Latest Telangana News And Telugu News