
స్వస్తిక్ చిహ్నాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు. గృహ ప్రవేశ సమయంలో, కొత్త పుస్తకాలపై, పూజా మందిరంలో, శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు స్వస్తిక్ చిహ్నం గీస్తారు. స్వస్తిక్ అర్థం ఏమిటి?
ఈ చిహ్నానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? తదితర విషయాలు ఆచార్య తాడేపల్లి పతంజలి వివరించారు. ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ కథనం చదివారా: పరమశివుడికి అర్చనలూ అభిషేకాల ఫలితాలు ఈ విధంగా..