
తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. గతనెల 25 నుంచి శనివారం వరకు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 24 నాటికి ఓటర్లు వాటిని పూర్తిచేసి అధికారులకు అందజేయాలని సూచిస్తున్నారు. కానీ క్లిక్ దూరంలో కూడా దరఖాస్తు చేసేందుకు సదుపాయం కల్పించారు. మొబైల్యాప్, వెబ్సైట్ ద్వారా క్షణాల వ్యవధిలోనే దరఖాస్తును పూర్తి చేయవచ్చు. ఓటరు జాబితాలో ఉన్న పేరు, ఆధార్ కార్డులోని పేరు ఒకేలా ఉండాలి. ఎలా చేయాలంటే.. ఆన్లైన్ ఎన్యూమరేషన్.. ఎలా నింపాలంటే? |