
మీ ఇంట్లో ఈ వాసన వచ్చిందంటే.. పాము ఉన్నట్లే.. ఇలా గుర్తించండి మీ ఇంట్లో ఈ వాసన వచ్చిందంటే.. పాము ఉన్నట్లే.. ఇలా గుర్తించండి Prasanna Yadla 03 July 2026 Pic credit - Pinterest వానాకాలం మొదలైంది.
ఇక ఈ సమయంలోనే పాములు ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి అయితే, ఇవి మన ఇంట్లో ఉంటే వాసనతోనే ఇలా ఈజీగా గుర్తించవచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగా చూద్దాం..
వాసనతోనే ఇలా ఈజీగా నిజం చెప్పాలంటే ఈ పాములు చాలా నెమ్మదిగా కదులుతాయి. అంత ఈజీగా వాసనను గుర్తించలేము.
చాలా నెమ్మదిగా కదులుతాయి కొన్ని రకాల పాములు వస్తే దోసకాయ లాంటి వాసన వస్తాయని 'డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్' వెల్లడించింది దోసకాయ లాంటి వాసన ఈ వాసన పాము తోక నుంచి వస్తుందని తెలిపింది కాబట్టి, మీ ఇంట్లో దోసకాయ లేనప్పుడు ఈ వాసన వస్తే పాము ఉన్నట్లే ఈ వాసన వస్తే పాము ఉన్నట్లే కొన్ని రకాల పాముల నుంచి అసహ్యకరమైన వాసన వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా అడవి పాములు అసహ్యకరమైన వాసన మీ ఇంట్లో కూడా ఇలాంటి దుర్వాసన వస్తే అక్కడ పాము ఉందని అర్థం. ఇలాంటి సమయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి దుర్వాసన (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి