
పాలకూర పప్పు కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?పాలకూర పప్పు కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చాలా మందికి వెజ్ కర్రీల్లో పాలకూర పప్పు చాలా ఇష్టం ఉంటుంది.
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే కర్రీలో ఇదే ముందు ఉంటుంది.
వెజ్ కర్రీలు ఇక భారతీయ వంటకాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే అందులో ఇది తప్పకుండా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
పాల కూర పప్పు అసలు పాలకూర, పప్పు కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం పదండి.
కర్రీ కాంబో పాలకూర పప్పు అనేది, ఆంధ్రా తెలంగాణ రైతుల నుంచి వచ్చిందంట. పొలం గట్లపై పాలకూర, తోటకూర చాలా ఎక్కువగా పెరిగేది. అయితే ఆ సమయంలో చాలా మంది ఆకు కూరలే తినే వారంట . అప్పుడే ఈ పాల కూరను కూడా వండుకోవడం మొదలైంది. ఆంధ్రా, తెలంగాణ పని చేసి వచ్చే రైతులకు చాలా త్వరగా అయ్యే వంట అంటే ఆకు కూరలే, అయితే ఈ పాలకూరకు ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానం ఉండటం, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని రైతులు గుర్తించి, పాలకూరను వండుకోవడం మొదలు పెట్టార ంట.
రైతులు అయితే పాలకూర శరీరానికి చాలా మంచిది చలువ చేస్తుంది. అయితే ఒక్కటే తింటే అనేక సమస్యలు వస్తాయి, వాతం వస్తుందని, దీనిని పప్పులతో కలిపి తినే వారు, దీని వలన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
శరీరానికి చలువ పొలం పనులు చేసి వచ్చే రైతులకు కూడా ఇది చాలా మేలు చేసేది. అందుకే చాలా మంది పాలకూర, పప్పు వండుకొని తినే వారంట. అలా ఈ కాంబో వచ్చింది అని చెబుతుంటారు నిపుణులు.
పొలం పనులు నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. గమనిక మరిన్ని వెబ్ స్టోరీస్ బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే! ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే! ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?