
మీకు సింపుల్, క్లాసీ జ్యూవెలరీ ఇష్టమైతే.. ఈ మినిమల్ చైన్ తో ఉండే రోజ్ గోల్డ్ బ్రేస్లేట్స్ మంచి ఛాయిస్. డైలీవేర్ కి చాలా బాగుంటాయి. హార్ట్ చార్మ్ ఉన్న రోజ్ గోల్డ్ బ్రేస్లెట్స్ ట్రెండీగా ఉంటాయి.
చిన్న హార్ట్ పెండెంట్‌తో వచ్చే ఈ డిజైన్ చాలా ఎలిగెంట్, ఫెమినైన్ లుక్ ఇస్తుంది. ఇది మీకు స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.
రోజూ వేసుకునే బ్రేస్లెట్లో కొంచెం షైనింగ్ కూడా కావాలనుకుంటే, చిన్న క్రిస్టల్ స్టోన్స్‌తో ఉన్న ఈ రోజ్ గోల్డ్ బ్రేస్‌లెట్‌ను ఎంచుకోండి. చాలా క్లాసీగా కనపడుతుంది.
ఇన్ఫినిటీ సింబల్‌తో ఉండే బ్రేస్లెట్లను ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారు. దీని మోడ్రన్ డిజైన్ Gen Z మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉంది. రోజూ వేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.
పూల డిజైన్లతో ప్రేరణ పొందిన ఫ్లోరల్ మోటిఫ్ రోజ్ గోల్డ్ బ్రేస్లెట్లు చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి. వీటి సున్నితమైన ప్యాటర్న్.. ఎత్నిక్, వెస్ట్రన్ దుస్తులకు అద్భుతంగా నప్పుతుంది.
చతురస్రం, సర్కిల్ లేదా త్రిభుజం వంటి జామెట్రిక్ డిజైన్లతో ఉన్న రోజ్ గోల్డ్ బ్రేస్లెట్లు మోడ్రన్ ఫ్యాషన్‌లో భాగమయ్యాయి. వీటి యూనిక్ లుక్ మీ పర్సనాలిటీకి స్టైలిష్ టచ్ ఇస్తుంది.
మీకు కంఫర్ట్, స్టైల్ రెండూ కావాలంటే, అడ్జస్టబుల్ రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ బెస్ట్ ఆప్షన్. దీని ఫిట్టింగ్ మణికట్టుకు సులభంగా సరిపోతుంది. రోజంతా దీన్ని ఈజీగా ధరించవచ్చు.
Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!
Gold Plated Haar : గోల్డ్ ప్లేటెడ్ హారాలు...బంగారం కాదంటే ఎవరూ నమ్మరు
Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!
Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి