
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులతో పాటు వారికి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీచర్లకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.