
Andhra Jyothy22 Nov, 04:44 pm
రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్నాగార్జునసాగర్లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి)