
VISA Vintara Saradaga : అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘VISA – వింటారా సరదాగా’ . ఉద్భవ్ రఘు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Chingari Lyrical Video from VISA Vintara Saradaga
VISA Vintara Saradaga : అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘VISA – వింటారా సరదాగా’ . ఉద్భవ్ రఘు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘అనగనగా అమెరికా’ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర బృందం రెండో పాట ‘చింగారి’ని విడుదల చేసింది. సనారే లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్, లిప్సిక పాడారు. విజయ్ బుల్గానిన్ చక్కని సంగీతాన్ని అందించిన ఈ మెలోడీ గీతం ఎంతో వినసొంపుగా ఉంది.