
10TV Telugu04 Sept, 02:24 pm
వింటారా సరదాగా’ నుంచి రెండో సాంగ్ .. ఈ మెలోడి సాంగ్ వింటే ల వ ర్స్ కుVISA Vintara Saradaga : అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘VISA – వింటారా సరదాగా’ . ఉద్భవ్ రఘు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది