
గాలె: భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య రెండో అనధికార టెస్టు జరుగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక-ఎ తొలి ఇన్నింగ్స్లో 288/5 పరుగులు చేసింది. సహన్ అరాచ్చిగే 83*, చమిక గుణశేఖర 8* క్రీజులో ఉన్నారు.
పవంత వీరసింగే 39, సోహన్ 28, నువానిడు ఫెర్నాండో 44, ఆషెన్ బండార 34, అంజాల బండార 42 రన్స్ చేశారు. భారత్-ఎ బౌలర్లలో సరంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరో 2 వికెట్లు.. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశారు. ముగిసిన తొలిరోజు ఆట.. శ్రీలంక-A 288/5 |