
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈపీఎఫ్ఓ రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై పీఎఫ్ నుంచి ఏడాదికి రెండు సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునేలా నిబంధనలు మార్చింది.
ఇది కాకుండా కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి? ఏ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది? ఏయే సమయాల్లో పీఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు? తదితర అంశాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో... ఈ వార్త చదివారా: ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ.. విమానంలో దక్షిణాది ఆలయాల సందర్శన