
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ సినిమా సెట్లో కుర్చీలు ఉండవట. ఆయన కెమెరా పక్కనే నిల్చొని నటీనటుల హావభావాలను నిశితంగా గమనిస్తుంటారట.
దీనివల్ల నటీనటులు సీన్లోని గాఢతను ఆకళింపు చేసుకోవడానికి వీలవుతుందని, యూనిట్ మొత్తం పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తారని ఆయన విశ్వసిస్తారు. ఈ విధానం వల్ల తాము మరింత ఉత్సాహం, నిబద్ధతతో పనిచేయగలిగినట్లు నటి అన్నె హాథ్వే చెప్పారు. మరోవైపు నోలన్ సినిమా స్ర్కిప్టు రాస్తున్నప్పటి నుంచే డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. 👉మరిన్ని వివరాలు నోలన్ సెట్లో కుర్చీలుండవ్.. ఎందుకంటే? |