
టీమ్ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గడంలో సంజు శాంసన్‌దే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మాత్రం వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నాడు. ఐర్లాండ్‌పై 5, 0..
ఇప్పుడు వర్షం కారణంగా మధ్యలోనే రద్దు అయిన ఇంగ్లాండ్‌పై తొలి టీ20లో కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈక్రమంలో ఓపెనర్‌గా మూడు మ్యాచుల్లో విఫలమైన సంజు స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. 👉మరిన్ని వివరాలు సంజూ భాయ్.. కత్తి వేలాడుతోంది |