విశాఖపట్నం : విశాఖలోని నోవాటెల్లో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆ ఫొటోలు మీకోసం.. Visakhapatnam: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము | convocation of Central Tribal University