
Samantha: ప్రెగ్నెన్సీలోనూ వర్కౌట్స్ బంద్ చేయని సామ్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!
Samantha: ప్రెగ్నెన్సీలోనూ వర్కౌట్స్ బంద్ చేయని సామ్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

Samantha: ప్రెగ్నెన్సీలోనూ వర్కౌట్స్ బంద్ చేయని సామ్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

Samantha | సినిమాలకు బ్రేక్, కొత్త అవతారంలో సమంత.. ఈ సమయంలోను రిస్క్ చేస్తుందా?

తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్నారు స్టార్ హీరోయిన్ సమంత (Samantha).

క్యూట్ ప్రెగ్నెన్సీ జర్నీలో తనకు వచ్చిన క్రేజీ 'క్రేవింగ్స్' ను ఓపెన్‌గా చెప్పేసింది సమంత. త్వరలో 'సోనీ విజా' (Sony Vhiza), 'సోనీ లివ్'లో ప్రసారం కానున్న 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ' షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా వేడి వేడి ఇడ్లీ. మధ్యాహ్నం లంచ్ కి పెరుగన్నం. రాత్రి డిన్నర్ వేడి దోశ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో (Bigg Boss Today Promo )వచ్చేసింది.

హీరోయిన్ సమంత ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా సమంతకు కోయంబత్తూరు ఈషా ఆశ్రమంలో సీమంతం (Samantha Baby Shower) వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సమంత ప్రాణ స్నేహితురాలు శిల్పా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సీమంతం వేడుక గురించి కూడా సమంత వివరించింది. (Samantha)

Samantha | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత ప్రస్తుతం తన జీవితంలోని ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా తర్వాత సినిమాలకు కాస్త విరామం తీసుకున్న ఆమె.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.
నటి సమంత సీమంతం వేడుక వైభవంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, భర్త రాజ్ నిడిమోరు సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సామ్.. భారతీయ ఆచారాల్లోని ప్రాచీన శక్తిని స్మరిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. శ్రీచక్ర యంత్రం మధ్యలో కూర్చొని దేవి పూజ, మంత్రోచ్ఛారణల ద్వారా పొందిన ఆధ్యాత్మిక అనుభూతి, రక్షణ తనను ఎంతగానో కదిలించాయని తెలిపారు. ఈ వేడుకను ఏర్పాటు చేసిన తన స్నేహితురాలు శిల్పా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

samantha Star heroine Seemantham (baby shower) held according to Srividya tradition; photos go viral.శ్రీవిద్య సంప్రదాయంలో స్టార్ హీరోయిన్ సమంతకు సీమంతం..ఫొటోలు వైరల్

భారతీయ సంప్రదాయాలంటే తనకెప్పుడు గౌరవమేనని అంటున్నారు అగ్ర కథానాయిక సమంత. (Samantha) ప్రస్తుతం ఆమె గర్భిణి అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంతకు ‘గోద్ భరాయి’ (సీమంత) వేడుకను ఘనంగా నిర్వహించారు.

హీరోయిన్ సమంత ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా సమంతకు కోయంబత్తూరు ఈషా ఆశ్రమంలో సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సమంత భర్త రాజ్ నిడిమోరుతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ పలువురు హాజరయ్యారు. ఈషా ఆశ్రమంలో సమంత నమ్మే లింగభైరవి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి ఈ సీమంతం సెలబ్రేట్ చేసారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సామ్.. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందనున్నారు. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న సామ్.. ఈ మూవీ విజయోత్సవ సంబరాల్లో తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా తన సీమంతం ఫోటోస్ షేర్ చేశారు.

Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టాన్ని ఘనంగా జరుపుకున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన ‘శ్రీవిద్య’ సంప్రదాయ పద్ధతిలో ఆమె సీమంతం వేడుక అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా జరిగే వేడుకలకు భిన్నంగా, అత్యున్నత తాంత్రిక, వైదిక పద్ధతుల్లో […]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సీమంతం వేడుక ఘనంగా జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. అయితే ఫొటోల కంటే ఆమె రాసిన సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.
సినీ సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.

బుల్లితెరపై పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ కొరియోగ్రాఫర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు.

Samantha: అమ్మ కాబోతున్న క్షణాలు.. సామ్ ఏం చెప్పారంటే

Samantha: ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యం.. సమంతలో ఇంత మార్పా?

హీరోయిన్ సమంత (Samantha) లేటెస్టుగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha | ఒకప్పుడు నటన వదిలేయాలనుకున్నా.. ఇప్పుడు నా శాంతి, ఆనందమే ముఖ్యం: సమంత

Samantha: ఒక దశలో నటనను వదిలేయాలనుకున్నా.. సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha | సమంత జీవితంలో కొత్త అధ్యాయం.. ‘తల్లి కావడం పూర్తిగా మార్చేస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!